Wednesday , June 19 2013
You are here: Home / Telugu newS / ఫుట్ బాల్ ఆడించనున్న రవితేజ

ఫుట్ బాల్ ఆడించనున్న రవితేజ

ఫుట్ బాల్ ఆడించనున్న రవితేజ
కాజల్, రిచా గంగోపాధ్యాయ్ లతో మన మాస్ మహారాజ ఫుట్ బాల్ ఆడించనున్నాడు. పరశురాం దర్శకత్వం లో వస్తున్న ‘సార్ వచ్చారు’ లో రవితేజ ఫుట్ బాల్ కోచ్ గా దర్శనం ఇవ్వనున్నాడు.
వైజైంతి మూవీస్ అధినేత అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. మొన్నటి వరకు ఇటాలి , జర్మనీ లలో షుటింగ్ చేసోచ్చిన చిత్ర యూనిట్ ఇప్పుడు భాగ్య నగరం లో షుటింగ్ జరుపుకుంటుంది. గతం లో పరశురాం, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆంజనేయులు’ ఫ్లాప్ అయ్యింది. వైజైయంతి మూవీస్ బేనర్ లో హిట్స్ మర్చి పోయి చాల కలం అయ్యింది. గత కొత్త కాలంగా విజయాలకు ఆమడ దూరం ఉంటున్న రవితేజ, ఈ సినిమా ఫ్లాప్ కాంబినేషన్ అయునా కచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు

GD Star Rating
loading…

ఫుట్ బాల్ ఆడించనున్న రవితేజ , 5.0 out of 5 based on 2 ratings

Ravi Teja's Balupu
bala-krishna-parvathi-melton-isha-chawla-srimanarayana-recet-pictures-latest-photos
SWOT Analysis: BalaKrishna’s Srimanarayana
సుడిగాడిపై కన్నేసిన రామ్ గోపాల్ వర్మ
Read previous post:
bala-krishna-parvathi-melton-isha-chawla-srimanarayana-recet-pictures-latest-photos
SWOT Analysis: BalaKrishna’s Srimanarayana

kajal-agarwal-jiva-ravi-k-chandran-movie-recent-pics-latest-stills-news-details
Kajal gets another biggie

vikram-jagapathy-babu-anushka-amy-jackson-al-vijay
Siva Thandavam Audio On September 7

nagarjuna-damarukham-recent-posters-latest-wallpapers-anushka-charmi
Damarukam Introduction Song Shoot From August 30

వివాదంలో చిక్కుకున్న ఢమరుకం
Close