Category Archives: Telugu newS
Feed Subscription<Rana To Play Chalukya VeeraBhadra In Guna’s Rudrama Devi
Rajamouli’s Makki Satellite Rights Fetch Record Price
eega
SVSC Release Date Confirmed
SVSC
Nara Rohit’s Okkadine Release Date
Nara Rohit’s Okkadine Release Date
Rebel Audio Release Date Confirmed
ప్రేక్షకుల ముందుకు రానున్న ‘వెన్నెల 1.5′
ప్రేక్షకుల ముందుకు రానున్న ‘వెన్నెల 1.5′ ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మానందంల సూపర్ కామెడీ తో రూపొందిన చిత్రం ’వెన్నెల 1.5′. ఇది 2005 లో వచ్చిన హాస్య జల్లు ‘వెన్నెల’ సినిమాకు సీక్వెల్ అని మనకు తెలిసిందే. ఈ సినిమా పూర్తయ్యినా చాలా కాలంగా విడుదలకు నోచుకోలేదు. తాజాగా దూకుడు నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 14 న విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాడు. ‘వెన్నెల’ చిత్రంతో వెండితెరకు పరిచయమైనా కిశోరే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు…. Read More »
పబ్లిసిటీ తో గట్టెక్కిన ‘అందాల రాక్షసి’
పబ్లిసిటీ తో గట్టెక్కిన ‘అందాల రాక్షసి’ కొత్త హీరో హీరోయిన్ లతో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’ మంచి ఓపెనింగ్స్ నే రాబట్టింది. ఏ చిన్న సినిమా కూడా ఈ స్థాయి లో ఓపెనింగ్స్ రాలేదు. ‘అందాల రాక్షసి’ సినిమా పబ్లిసిటికి కోటిన్నర దాక ఖర్చు పెట్టారని మార్కెట్ వర్గాల సమాచారం. సినిమా పోస్టర్స్ దగ్గర నుండి పబ్లిసిటీకి సంబంధించి ప్రతి అంశంపై బారీగా ఖర్చు పెట్టారట . ఈ సినిమాకి రాజమౌళి ఇమేజ్… Read More »
తమిళ్ కన్నా తెలుగే ముద్దు అంటున్న తాప్సి
తమిళ్ కన్నా తెలుగే ముద్దు అంటున్న తాప్సి ‘ఝుమ్మంది నాదం’ తో తెలుగు తెరపైకి దూసుకొచ్చిన పంజాభి భామ తాప్సికి కోలివుడ్ కన్నా టాలివుడ్ లోనే మంచి పాత్రలు వస్తాయట. తమిళ్ లో వచ్చే అవకాశాలకు తన కేరెక్టర్ ఇంపార్టెన్స్ తక్కువ ఉందని, అందుకే తమిళ్ కన్నా తెలుగులోనే ఎక్కువ సినిమాలు ఒప్పుకుంటున్నట్లు ఓ ఇంగ్లీష్ పత్రిక ఇంటర్వ్యూ లో చెప్పు కొచ్చింది ఈ ముద్దు గుమ్మ. నటనలో ఎటువంటి శిక్షణ తీసుకోక పోయిన , నాలుగేళ్ళ… Read More »
సుడిగాడిపై కన్నేసిన రామ్ గోపాల్ వర్మ
సుడిగాడిపై కన్నేసిన రామ్ గోపాల్ వర్మ తను తీయబోయే సినిమాను ప్రేక్షకుల మధ్య హాట్ టాపిక్ గా ఎలా మార్చాలో రామ్ గోపాల్ వర్మకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ‘సడన్ స్టార్’ అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు’ మంచి టాక్ తో వసూళ్ళు రాబడుతుంది. ఇప్పుడు ఈ సినిమాపై వర్మ కన్ను పడినట్లుంది. వర్మ తీసిన చిత్రాలన్నీ ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద బోర్ల పడుతున్నాయి. దీంతో సినీ విమర్శకులు విమర్శల వర్షం లో మునిగిపోయాడు. ఎలాగైనా… Read More »
ఫుట్ బాల్ ఆడించనున్న రవితేజ
ఫుట్ బాల్ ఆడించనున్న రవితేజ కాజల్, రిచా గంగోపాధ్యాయ్ లతో మన మాస్ మహారాజ ఫుట్ బాల్ ఆడించనున్నాడు. పరశురాం దర్శకత్వం లో వస్తున్న ‘సార్ వచ్చారు’ లో రవితేజ ఫుట్ బాల్ కోచ్ గా దర్శనం ఇవ్వనున్నాడు. వైజైంతి మూవీస్ అధినేత అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. మొన్నటి వరకు ఇటాలి , జర్మనీ లలో షుటింగ్ చేసోచ్చిన చిత్ర యూనిట్ ఇప్పుడు భాగ్య నగరం లో… Read More »
వివాదంలో చిక్కుకున్న ఢమరుకం
వివాదంలో చిక్కుకున్న ఢమరుకం నాగార్జున కెరీర్ లోనే అత్యంత బారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సోషియో ఫాంటసి మూవీ ‘ఢమరుకం’ వివాదాల్లో చిక్కుకు పోయింది. ‘ఢమరుకం’ టైటిల్ నాది అంటూ నవీన్ కళ్యాణ్ అనే దర్శకుడు కోర్టు కెక్కాడు . తన టైటిల్ ని ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సంస్థ నాగార్జునతో తీసే సినిమాకి వాడుతునట్లు ఆరోపిస్తున్నాడు . తాను 2008 లోనే ఆ టైటిల్ ని రిజిస్టర్ చేసుకున్నట్లు నవీన్ చెపుతున్నాడు. ఫిలిం చాంబర్ రూల్… Read More »
యన్టీఆర్ తో పూరి కొత్త సినిమా
యన్టీఆర్ తో పూరి కొత్త సినిమా మాస్ హీరో యంగ్ టైగర్ యన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో కొత్త సినిమాకి రంగం సిద్దమైంది. క్రియేటివ్ కమర్షియల్ అధినేత కె.యస్. రామారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఫిలింనగర్ సమాచారం. ‘దేవుడు చేసిన మనుషులు’ దెబ్బతో పూరి పక్కా కథతో ఈ సినిమాకి సిద్దమయ్యాడు. మొదట ఈ స్టొరీ ని రాంచరణ్ తో తీయాలని పూరి బావించాడు. కానీ స్టొరీ డిస్కర్షన్ లో రాంచరణ్ కొన్ని మార్పులు సూచించటంతో, ఆ… Read More »
జనగణమన ఎవరు పాడబోతున్నారు ?
జనగణమన ఎవరు పాడబోతున్నారు ? లక్కీ నిర్మాత ‘దిల్’రాజు తాజాగా ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసిన ‘జనగణమన’ అనే టైటిల్ ఎవరి కోసం అనే టాపిక్ హాట్ హాట్గా హాల్ చల్ చేస్తుంది. మొదట ఈ టైటిల్ ని యన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించే చిత్రం కోసమే అనే ప్రచారం జరిగింది. దీన్ని నిర్మాత తో పాటు దర్శకుడు కూడా కాదని ఈ సినిమా కు ‘యం యల్ ఎ’… Read More »
దసరా బరిలో ‘కృష్ణం వందే జగద్గురుం’
దసరా బరిలో ‘కృష్ణం వందే జగద్గురుం’ రానా నయనతార జంటగా నటిస్తున్న ‘కృష్ణం వందే జగద్గురుం’ పవర్ స్టార్ సినిమా ‘రాంబాబు’కి తోడుగా రానున్నాడు. నిత్య జీవితంలో మన చుట్టూ జరిగే సంఘటల్నేఅద్భుతంగా కథగా మలచి తెరకెక్కించే దర్శకుడు క్రిష్, ఆ కోవలో వచ్చిన చిత్రాలే ‘గమ్యం’, ‘వేదం’. తన కెరీర్ ఆరంభం నుండి సరైన హిట్టు రాక సతమతమవుతున్న ‘రానా’ ని మాస్ లుక్ ఇచ్చి బీటెక్ బాబుగా ప్రేక్షకుల ముందుకు దర్శకుడు క్రిష్ తీసుకురానున్నాడు…. Read More »